నీవు రావని తెలిసి కూడా..
నిర్నిమేషంగా నీకోసం నిరీక్షిస్తున్న ఈ సంధ్యా క్షణాలలో...
తలవని తలంపుగా నా మనోగ్రహంతరాలలోనికి..
నీ అలోచనల అగ్నిశిఖలు దూసుకువెళ్ళి..
ఓ దావానలాన్ని స్రుష్టిస్తున్నయి..
ఏమని చెప్పను.. నీకు ఎలా చెప్పను?
నీకోసం అనుక్షణం పరితపిస్తున్న నన్ను చూసి..
చుట్టూ ఉన్న చిక్కని చీకటి ఫక్కున నవ్వుతోంది..
తమస్సులో నిలబడి నీకై తపస్సుచెస్తున్నందుకేమొ మరి...
ఐనాసరే..
ఈ సంధ్యవాలినా..
మరుతిరిగి వచ్చే తొలిసంధ్యకై ఎదురుచుస్తూ...
నీ ........
all posts are very well
ReplyDeleteGood
?!